ఇందిరాకి మోడీకి ఎంత తేడానో…

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రధాన మంత్రిని కలిసిన సందర్భంగా ఆమె వేసుకున్న దుస్తులు, కూర్చున్న తీరుపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని నాటి సినీ ప్రముఖులు కలుసుకున్న సందర్భంలో వారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఫొటో కూడా ప్రచారంలోకి రావడంతో అప్పటికీ ఇప్పటికీ తేడాను గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Philadelphia Eagles jersey china cheap Eagles jersey