హిమాచల్ లో స్వల్ప భూకంపం

 హిమాచల్ ప్రదేశ్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం  ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత  రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదయింది. భూకంప కేంద్రాన్ని చంబాగా అధికారులు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం కానీ ఆస్తి గానీ జరగలేదని అధికారులు స్వపష్టం చేశారు. భూకంప కేంద్రం కొండ ప్రాంతం కావడం వల్ల కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయా అన్నకోణంలోని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఆధికారులు వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

cheap jerseys free shipping cheap Philadelphia Eagles jersey